TeluguPost News
banner
telugupost.bsky.social
TeluguPost News
@telugupost.bsky.social
39 followers 0 following 220 posts
TeluguPost firmly committed to report unbiased news. www.telugupost.com.
Posts Media Videos Starter Packs
Montha Cyclone : ప్రమాద హెచ్చరికల స్థాయి పెరిగిందిగా
మొంథా తుపాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశముంది. దీంతో కాకినాడ పోర్టు వద్ద పదో నెంబరు హెచ్చరిక జారీ అయింది

www.telugupost.com/andhra-prade...
Montha Cyclone : ప్రమాద హెచ్చరికల స్థాయి పెరిగిందిగా
మొంథా తుపాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశముంది. దీంతో కాకినాడ పోర్టు వద్ద పదో నెంబరు హెచ్చరిక జారీ అయింది
www.telugupost.com
ఆగస్టు నుంచి యూపీఐలో మార్పులు ఇవే

ఆగస్టు నెల నుంచి యూపీఐ చెల్లింపుల్లో మార్పులు రానున్నాయి. ఈ మార్పులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. ఈ మార్పులు యూపీఐ సర్వర్‌పై భారం తగ్గించడం, లావాదేవీల వేగం పెంచడం, సేవల్లో అంతరాయం లేకుండా చేయడం లక్ష్యంగా తీసుకున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రతి రోజూ గరిష్టంగా యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒకే యాప్ అయినా, వేరే యాప్‌లు అయినా కలిపి ఉంటుందని తెలిపింది.

#telugupost #changesinupi #UPIpayments
UPI : ఆగస్టు నుంచి యూపీఐలో మార్పులు ఇవే
ఆగస్టు నెల నుంచి యూపీఐ చెల్లింపుల్లో మార్పులు రానున్నాయి. ఈ
www.telugupost.com
Breaking : తమిళనాడులో స్కూలు బస్సు ను రైలు ఢీ ముగ్గురు విద్యార్థుల మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు విద్యార్థులు మరణించారు. కడలూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్కూలు బస్సు రైలుగేటు దాటుతుండగా బస్సును రైలు ఢీకొట్టింది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది గాయపడినట్లు సమాచారం.
#Accident #Tamilnadu #schoolbus #telugupost

www.telugupost.com/crime/accide...
Breaking : తమిళనాడులో స్కూలు బస్సు ను రైలు ఢీ ముగ్గురు విద్యార్థుల మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు విద్యార్థులు మరణించారు
www.telugupost.com
Nifa virus : కేరళలో నిఫా వైరస్ అలజడి.. పర్యాటకులు అలెర్ట్ గా ఉండాల్సిందే

కేరళలలో నిఫా వైరస్ మరోసారి అలజడి సృష్టిస్తుంది. నైరుతి రుతు పవనాలు ముందుగా ప్రవేశించినట్లే వైరస్ లు కూడా కేరళను అతలాకుతలం చేస్తాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతారు. నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడంతో ప్రజలు కూడా భయపడిపోతుున్నారు.

#Kerla #Nifavirus #telugupost

www.telugupost.com/national/nip...
Nifa virus : కేరళలో నిఫా వైరస్ అలజడి.. పర్యాటకులు అలెర్ట్ గా ఉండాల్సిందే
కేరళలలో నిఫా వైరస్ మరోసారి అలజడి సృష్టిస్తుంది
www.telugupost.com
Hyderabad : నేడు గచ్చి బౌలి ఫ్లై ఓవర్ ప్రారంభం.. తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ

www.telugupost.com/hyderabad/ga...

#telugupost #PJRflyover #Hyderabad