prajadeveena999.bsky.social
@prajadeveena999.bsky.social
2 followers 5 following 580 posts
Posts Media Videos Starter Packs
*1 రక్తమోడిన రహదారి*
చేవెళ్ల ప్రమాదంలో 19 మందిమృతి

*2 ఎట్టిపరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ*
సీఎం రేవంత్ రెడ్డి సుస్పష్టం

*3 డిజిటల్ కేసుల్లో కఠిన వైఖరి*
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

*4 ఆడబిడ్డలఅద్భుతఆటతీరు*
ప్రధాని నరేంద్ర మోదీ కితాబు

*5 కారు బుల్డోజర్ మధ్య పోరు*
ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్
PRAJA DEVEENA E PAPER 04/11/2025 epaper.prajadeveena.com/view/851/pra...
PRAJA DEVEENA E PAPER 04/11/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1 పరిశ్రమ ప్రత్యేకప్రాంతాలు*
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

*2 దైవదర్శనంలో పెనువిషాదం*
కాశీబుగ్గ దేవస్థానంలో తొక్కిసలాట

*3 కాంగ్రెస్ ది అదేధోరణి*
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య

*4 అహనాపెళ్ళంట తరహా*
రేవంత్ పాలనపై కేటీఆర్ ఫైర్

PRAJA DEVEENA E PAPER 02/10/2025 epaper.prajadeveena.com/view/849/pra...
PRAJA DEVEENA E PAPER 02/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1 వరదనష్టంపై సమగ్రనివేదిక*
హన్మకొండ పర్యటనలో సీఎం

*2 చరిత్ర సృష్టించిన పటేల్*
జయంతి వేడుకల్లో పీఎం మోదీ

*3 అజారుద్దీన్ అనే నేను*
మంత్రిగా ప్రమాణం చేసిన అజ్జూ

*4రెండేళ్ళలోరాచిరంపానరాష్ట్రం* మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

*5 నష్టాలఊబిలోకి డిస్కంలు*
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకవ్యాఖ్య
PRAJA DEVEENA E PAPER 01/11/2025 epaper.prajadeveena.com/view/848/pra...
PRAJA DEVEENA E PAPER 01/11/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1 మొoథా ప్రళయం*
అన్నదాతల ఆక్రందనలు

*2 దవాఖానాలో దారుణం*
పాలమూరులో నిలువెత్తు నిర్లక్ష్యం

*3 మంత్రివర్గ విస్తరణకు రెడీ*
నేడే అజారుద్దీన్ ప్రమాణం

*4 ఏనిర్ణయమైనా నేనేచెబుతా* ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య

*5 క్యాబినేట్ విస్తరణ ఆపాలి*
ఎన్నికల అధికారికి బీజేపీ ఫిర్యాదు
PRAJA DEVEENA E PAPER 31/10/2025 epaper.prajadeveena.com/view/847/pra...
PRAJA DEVEENA E PAPER 31/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1 ఉగ్రరూపంలో మొoథా*
అంతటా అతలాకుతలం

*2 పారదర్శకతకు పెద్దపీట*
జాతీయ రోడ్లపై కేంద్రమంత్రి గడ్కరీ

*3 అధికారులంతా అప్రమత్తత*
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

*4 కేంద్ర నిర్ణయం హర్షనీయం*
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య

*5 ఎన్నికల్లో ఏడుపొక్కటే*
ఎన్నికల ప్రచారంలో అమిత్ షా

మీ..మా..ప్రజా *దీవెన* దినపత్రిక లో ఎన్నో..మరెన్నో..మీకోసం
PRAJA DEVEENA E PAPER 30/10/2025 epaper.prajadeveena.com/view/846/pra...
PRAJA DEVEENA E PAPER 30/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1ఆ ఘనత ఆసాంతం మీదే*
సినీ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి

*2 ప్రాజెక్టులపై అధ్యయనం*
సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

*3 అగ్రనేతలు ఒక్కొక్కరిగా*
డిజిపి సమక్షంలో కీలక మావోలు

*4 ఆర్టిఫిషియల్తో అప్రమత్తత*
హైదరాబాద్ సీపీ సజ్జన్నార్

*5 హరీష్ ఫ్యామిలీలో విషాదo* కేసీఆర్ సహా పలువురు సంతాపం
PRAJA DEVEENA E PAPER 29/10/2025 epaper.prajadeveena.com/view/845/pra...
PRAJA DEVEENA E PAPER 29/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1డిజిటల్అరెస్టులపైఆందోళన*
ప్రభుత్వo,సీబీఐకిసుప్రీం నోటీసులు

*2 సాఫీగా ధాన్యం కొనుగోళ్ళు*
సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

*3 'ఓటరు' సవరణకు సన్నద్ధం*
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రకటన

*4అర్ధరాత్రిమహిళాఅధికారులా* కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

*5 ఆటోవాలాలుఆందోళనకరం*
మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం
PRAJA DEVEENA E PAPER 28/10/2025 epaper.prajadeveena.com/view/844/pra...
epaper.prajadeveena.com
*1 మళ్ళీ కేసీఆర్ రాజ్యం వస్తది*
మాజీ మంత్రి కేటీఆర్ ధీమా

*2 గ్లోబల్ సౌత్ లో మనం*
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

*3 హైదరాబాద్ లో హైడ్రోపోనిక్*
రూ. 53 కోట్ల గాంజా స్వాధీనం

*4 నామాట నేనే వినను*
ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ

*5 కాంగ్రెస్ లో ఈగల మోత*
మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్య
PRAJA DEVEENA E PAPER 27/10/2025 epaper.prajadeveena.com/view/843/pra...
PRAJA DEVEENA E PAPER 27/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1 ఆర్ధికశాఖ ఆంక్షలు*
వేతనాలకు వేచిచూడాల్సిన వేళ

*2 తొలగిన అడ్డంకి*
మద్యం టెండర్లకు అనుమతి

*3 పార్టీ పదవుల్లో రిజర్వేషన్*
కాంగ్రెస్ అధిష్టానం సమాలోచనలు

*4 నగరంలో కాల్పుల కలకలం*
అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం

*5 జూబ్లీహిల్స్ లో గట్టిబుద్ధి*
కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

మీ..మా..ప్రజా *దీవెన* దినపత్రిక లో ఎన్నో..మరెన్నో..మీకోసం
PRAJA DEVEENA E PAPER 26/10/2025 epaper.prajadeveena.com/view/842/pra...
PRAJA DEVEENA E PAPER 26/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1 బస్సు భస్మం*
19మంది సజీవదహనo

*2 జూబ్లీహిల్స్ లో 58 మంది*
ప్రకటించిన రిటర్నింగ్ అధికారి

*3 ఎన్నికల్లో 'బాకీ' చెబుతాం*
మాజీ మంత్రి హరీష్ ధ్వజం

*4 ప్రభుత్వం కీలక నిర్ణయం*
ఫారెస్ట్ కు అదనపు కలెక్టర్ లు

*5 ఆర్జేడీ ఆకృత్యాలు*
ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్య

మీ..మా..ప్రజా *దీవెన* దినపత్రిక లో ఎన్నో..మరెన్నో.. మీ కోసం
PRAJA DEVEENA E PAPER 25/10/2025 epaper.prajadeveena.com/view/841/pra...
PRAJA DEVEENA E PAPER 25/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1 ప్రజల్లోకి వైఫల్యాలు*
పార్టీ క్యాడర్ కు కెసిఆర్ దిశానిర్దేశం

*2 బీహార్ గ్యాంగ్ స్టర్ల హతం*
ఢిల్లీలో భారీ ఎన్ కౌంటర్

*3 ప్రభుత్వం కీలక నిర్ణయం*
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

*4 మాసహనoపిరికితనంకాదు*
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

*5 కర్నూల్ లో బస్సు దగ్ధం*
ప్రయాణికుల సజీవ దహనం
PRAJA DEVEENA E PAPER 24/10/2025 epaper.prajadeveena.com/view/840/pra...
PRAJA DEVEENA E PAPER 24/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1వచ్చేరెండేళ్ల‌లో 'ఉస్మానియా'*
సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్
*2ఆగమేఘాలపై'ఆర్టీఏ'ఎత్తివేత* ఆదేశాలతో అధికారుల అలర్ట్

*3 ఆ తర్వాతే ' స్థానికం'*
నేడు కేబినేట్ భేటీ

*4 గాలి మాటలతో గారడీ*
మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

*5 బకాయిలoటే బుకాయింపా*
కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం

మీ..మా..ప్రజా *దీవెన* దినపత్రిక లో ఎన్నో..మరెన్నో..మీకోసం
PRAJA DEVEENA E PAPER 23/10/2025 epaper.prajadeveena.com/view/839/pra...
PRAJA DEVEENA E PAPER 23/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1 అమరుల అండదండ*
అమరవీరుల దినోత్సవంలో సీఎం

*2 ప్రభుత్వ వైద్యానికి వైకల్యం*
మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం

*3 జూబ్లీహిల్స్ ఎన్నికల హిట్*
బిజెపి మంత్రుల విస్తృత ప్రచారం

*4 రామాలయం మరో దీపావళి*
ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్య

*5 రియాజ్ ఎన్ కౌంటర్*
విచారణకు సంఘాల డిమాండ్

PRAJA DEVEENA E PAPER 22/10/2025 epaper.prajadeveena.com/view/838/pra...
PRAJA DEVEENA E PAPER 22/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com
*1 వారిద్దరి చీకటిఒప్పందం*
బిఆర్ఎస్, బిజెపిలపై రేవంత్ ఫైర్

*2 దళారులచేతిలో రైతుదగా*
మాజీ మంత్రి హరీష్ రావు

*3 మూన్నాళ్ళ ముచ్చటే*
గాజా ఒప్పందం ఉల్లంఘన

*4 మావోల నిర్ణయం శుభకరం*
కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య

*5 దిల్లీలో మౌనవ్రతం*
మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం

మీ..మా..ప్రజా *దీవెన* దినపత్రిక లో ఎన్నో..మరెన్నో..మీకోసం
PRAJA DEVEENA E PAPER 20/10/2025 epaper.prajadeveena.com/view/837/pra...
PRAJA DEVEENA E PAPER 20/10/2025
Praja deveena epaper provides daily news through epaper from both telugu States
epaper.prajadeveena.com